వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందల్వాయి మండలంలోని ఇందల్వాయి ఫారెస్ట్, చంద్రయన్‌పల్లి శివార్లలో ఒకే రోజు రెండు లారీలు అదుపుతప్పి బోల్తాపడ్డాయి. ఓవర్‌టేకింగ్, అతివేగమే ప్రమాదాలకు కారణమని స్థానికులు పేర్కొన్నారు.
ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు, ప్రమాదకర ప్రాంతాల్లో భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను కోరుతున్నారు.
Comments
Loading comments...

