వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లాలోని అర్హులైన BC మహిళలకు 'ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్' పథకం దరఖాస్తు గడువును ప్రభుత్వం SEP 30 వరకు పొడిగించిందని బీసీ సంక్షేమాధికారి నర్సయ్య తెలిపారు. 18 నుంచి 55 ఏళ్ల వయస్సు గల మహిళలు మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకుని, ఆ ప్రతులను సంబంధిత మండల/ మున్సిపల్ కార్యాలయాల్లో సమర్పించాలని కోరారు.
ఇప్పటివరకు 16,504 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు.
Comments
Loading comments...

