Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇంటికి విద్యుత్‌ స్తంభాల కోసం ఎమ్మెల్యే చొరవ

Follow Udayam on Google
Vamshi Vardhan Aug 30, 2026 12:13 PM జగిత్యాలGeneral
ఇందిరమ్మ ఇంటికి విద్యుత్‌ స్తంభాల కోసం ఎమ్మెల్యే చొరవ - Udayam
జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్‌లో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ హాజరయ్యారు. అనంతరం ఇంటికి విద్యుత్ స్తంభాలు లేని విషయం తెలుసుకుని వెంటనే విద్యుత్ శాఖ ఏఈకి ఫోన్ చేశారు. సమస్యను వివరించి స్తంభాలు ఏర్పాటు చేసి విద్యుత్ సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం విద్యుత్ స్తంభాలు మంజూరు చేస్తోందని తెలిపారు. పనులను త్వరితగతిన చేపట్టాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...