Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ

Follow Udayam on Google
Kiran Oct 27, 2026 9:56 AM కామరెడ్డిGeneral
ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ - Udayam
లింగంపేట్‌ మండలం పోల్కంపేట్‌ గ్రామంలో లబ్ధిదారు కాస లక్ష్మి ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి సర్పంచ్‌ దివిటి రమేష్‌, కాంగ్రెస్‌ నాయకులు భూమిపూజ చేశారు. కొబ్బరికాయ కొట్టి, ముగ్గు పోసి ప్రొసీడింగ్‌ కాపీ అందజేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అశ్వక్‌, కాంగ్రెస్‌ అధ్యక్షుడు మాసుల కృష్ణమూర్తి, వంజరి శ్రీనివాస్‌, ఇందిరమ్మ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...