Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇండ్లను పర్శిలించిన ఎంపీడీఓ

Follow Udayam on Google
sachin kumar Aug 20, 2026 6:26 PM కామరెడ్డిGeneral
ఇందిరమ్మ ఇండ్లను పర్శిలించిన ఎంపీడీఓ - Udayam
మద్నూర్ మండలం తడి హిప్పరగా గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను ఎంపీడీఓ సాయిలు పర్శిలించారు. గురువారం రోజున గ్రామంలో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇంటి నిర్మాణ దశలను పరిశీలించారు. ఇంటి యజమానులతో నిర్మాణ దశలు ఏ విధంగా కొనసాగుతున్నాయి. ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని, ఇప్పటి వరకు ప్రభుత్వం ద్వారా ఎన్ని దఫాలు డబ్బులు వచ్చాయి అని తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...