Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
anji kummari Aug 26, 2026 1:36 PM మహబూబ్‌నగర్General
ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన ఎమ్మెల్యే - Udayam
జడ్చర్ల మున్సిపాలిటీలోని నక్కల బండ తండాలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లు ప్రారంభోత్సవంలో జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి పాల్గొని ఇల్లును ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల చేపట్టిన పథకం ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తి కావడం లబ్ధిదారులు నూతన గృహప్రవేశం చేయడం చాలా సంతోషంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...