వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరు పేదలైన ప్రజలకు ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేయించి వారికి విడతల వారీగా వారి ఖాతాలు డబ్బులను ఐదు లక్షల రూపాయలను నమోదు చేయడం జరిగిందని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు.
భూత్పూర్ మండలం మండలం చౌల తాండ గ్రామపంచాయతీలో కొర్ర లక్ష్మి రవి నాయక్ ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభించి మాట్లాడారు.
Comments
Loading comments...

