Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇల్లు ను ప్రారంభించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
anji kummari Aug 13, 2026 6:42 PM మహబూబ్‌నగర్General
ఇందిరమ్మ ఇల్లు ను ప్రారంభించిన ఎమ్మెల్యే - Udayam
మదనాపురం మండలలోనిం దుప్పల్లి గ్రామానికి చెందిన మల్లేపల్లి శ్రీవర్ధన్ రెడ్డి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు. ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం మదనాపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జనుంపల్లి శ్రీనివాస్ రెడ్డి అన్నగారి జన్మదిన వేడుకల్లో పాల్గోని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

Comments

G
Loading comments...