వార్తలకు తిరిగి వెళ్లండి

బుగ్గారం మండలం గోపులాపూర్ గ్రామానికి చెందిన పసుల మల్లవ్వ తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తాను నిరుపేదనని, భర్త మృతి చెందడంతో పిల్లలను పోషించుకుంటూ జీవిస్తున్నానని తెలిపారు. భారీ వర్షాల సమయంలో తన ఇల్లు నీటితో నిండిపోతుందని, అధికారులు ఇంటిని పరిశీలించి తనకు న్యాయం చేయాలని మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్‌ను వేడుకున్నారు.
Comments
Loading comments...

