వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ మండలంలోని రామడుగు గ్రామానికి చెందిన అబ్దుల్ రజాక్ ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని అధికారులను కోరారు. ప్రస్తుతం అద్దె ఇంట్లో నివసిస్తున్నానని, గతంలో క్షేత్రస్థాయి పరిశీలనలో ఇల్లు తనదేనని భావించి దరఖాస్తును తిరస్కరించారని తెలిపారు.
దీనిపై ప్రజావాణిలో ఫిర్యాదు కూడా చేసినట్లు పేర్కొన్నారు. తన పరిస్థితిని మరోసారి పరిశీలించి అర్హత మేరకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

