Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ఫిర్యాదు

Follow Udayam on Google
బాలాజీ Aug 24, 2026 7:40 PM సంగారెడ్డిGeneral
ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ఫిర్యాదు - Udayam
ఎనకపల్లి గ్రామానికి చెందిన వికలాంగుడు నర్సారెడ్డి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును ఎంపీడీవో మహేశ్వరరావు స్వీకరించి హౌసింగ్ ఏఈ శ్రీనివాస్‌కు అందించారు. నర్సారెడ్డి అర్హతను పరిశీలించి నిబంధనల ప్రకారం ఇల్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...