వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇల్లు నిర్మించుకునేందుకు అప్పులు చేసి పనులు ప్రారంభించినా సకాలంలో బిల్లులు అందక నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోతున్నాయని పలువురు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బ్యాన్స్ వాడ (M)సోమ్లా నాయక్ తాండకు చెందిన అంగోత్ రోజాకు సుమారు ఎనిమిది నెలల క్రితం ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది.
Comments
Loading comments...

