Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభోత్సవంలో పాల్గొన్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

Follow Udayam on Google
Syed Farooq Aug 30, 2026 2:52 PM మహబూబ్‌నగర్General
ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభోత్సవంలో పాల్గొన్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి - Udayam
మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని మోతీ ఘన్ పూర్ గ్రామంలో వంగూరు యాదయ్య నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి పాల్గొన్నారు.ఈ‌ సందర్భంగా మాట్లాడుతూ నిరుపేదల కోసం ప్రజాపాలన లో ప్రతి సొంతిల్లు ఉండాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Comments

G
Loading comments...