వార్తలకు తిరిగి వెళ్లండి

తాంసి : మండలంలోని వడ్డాడి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల వేడుకల్లో మార్కెట్ కమిటీ చైర్మన్ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి పాల్గొన్నారు. నూతన గృహాల్లోకి ప్రవేశించిన లబ్ధిదారులను అభినందించారు.
అనంతరం పలు ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ చేశారు. పథకం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతోందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

