Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్లతో పేద కుటుంబాలకు భరోసా

Follow Udayam on Google
Sreekanth Patel Oct 03, 2026 9:19 AM మహబూబ్‌నగర్General
ఇందిరమ్మ ఇళ్లతో పేద కుటుంబాలకు భరోసా - Udayam
ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదల కుటుంబాలకు సొంతింటి కల సహకారం చేసే భరోసా కల్పిస్తుందని ఎమ్మెల్యే సతీమణి కవిత అన్నారు. అడ్డాకుల మండలం శాఖాపూర్లో లబ్ధిదారు రాళ్లు షాహిన్ బేగం, ఖాజా పాషా ఇంటి గృహప్రవేశానికి ఆమె హాజరై నూతన వస్త్రాలు అందజేశారు. అర్హులైన పేదలందరికీ దశలవారీగా పథకం లబ్ధి చేకూర్చేందుకు ఎమ్మెల్యే కృషి చేస్తున్నారని ఆమె తెలిపారు.

Comments

G
Loading comments...