Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన కంది శ్రీనివాసరెడ్డి

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 20, 2026 8:28 AM ఆదిలాబాద్General
ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన కంది శ్రీనివాసరెడ్డి - Udayam
ఆదిలాబాద్‌: పేదల సొంతింటి కలను ఇందిరమ్మ ఇళ్లతో ప్రభుత్వం సాకారం చేస్తోందని కాంగ్రెస్‌ అసెంబ్లీ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం జైనథ్‌ మండలం కరంజి, దీపాయిగూడలో లబ్ధిదారుల ఇళ్లను రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. కరంజిలో బిక్కి గంగన్న–లక్ష్మి, దీపాయిగూడలో మునిగేల అపర్ణ–శ్రీనివాస్‌ దంపతులకు శుభాకాంక్షలు తెలిపి నూతన వస్త్రాలు అందజేశారు.

Comments

G
Loading comments...