వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్చంపేట మండలం చెన్నారం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇల్లును జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ బుధవారం ప్రారంభించారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కల సహకారం చేస్తామని, అర్హులైన ప్రతి కుటుంబానికి ఇల్లు నిర్మించి ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సలోని చాబ్రా తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

