Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదలకు వరం: సర్పంచ్ హేమలత

Follow Udayam on Google
RR REDDY Sep 03, 2026 10:24 AM నిజామాబాద్General
ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదలకు వరం: సర్పంచ్ హేమలత - Udayam
ఇందిరమ్మ ఇళ్ల పథకం పేదలకు వరం లాంటిదని సుద్దులం గ్రామ సర్పంచ్ తేనేటి హేమలత అన్నారు. గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేసి, ఇంటి యజమానికి ఆర్డర్ కాపీ అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పంచాయితీ పాలకవర్గం పాల్గొన్నారు.

Comments

G
Loading comments...