వార్తలకు తిరిగి వెళ్లండి

మొదటి విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాల కోసం ప్రతాపగిరి, మద్దులపల్లి గ్రామాల ప్రజలు ఎదురుచూస్తున్నారు. అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనలో ప్రతాపగిరిలో 8, మద్దులపల్లిలో 4 ఇళ్ల వివరాలను సర్వే చేసి నివేదిక పంపారు.
అయినా ఇప్పటివరకు మంజూరు పత్రాలు అందలేదని గ్రామస్థులు తెలిపారు. కలెక్టర్ స్పందించి అర్హులైన లబ్ధిదారులకు త్వరగా మంజూరు పత్రాలు అందించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

