Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు రూ.454.97 కోట్లు అందజేత

Follow Udayam on Google
Kasanivenkatesh Aug 15, 2026 2:49 PM ఖమ్మంGeneral
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు రూ.454.97 కోట్లు అందజేత - Udayam
పేదోడికి సొంతిల్లు ఉండాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. జిల్లాలో తొలి విడతలో 16,243 ఇళ్లు మంజూరు చేయగా.. ఇప్పటికే 10,396 ఇళ్ల నిర్మాణం పూర్తయి లబ్దిదారులకు రూ.454.97 కోట్లు ఆర్థిక సహాయం చేసినట్లు చెప్పారు. రెండో విడతలో 6 నియోజకవర్గాల్లో 7,800 కొత్త ఇళ్లు, ఇతర ఇళ్లు కలిపి మొత్తం 10,400 మంజూరు చేశామన్నారు.

Comments

G
Loading comments...