Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గుర్తింపునకు సర్వే

Follow Udayam on Google
అల్లూరి.మహేష్ Aug 22, 2026 6:38 PM ఆదిలాబాద్General
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గుర్తింపునకు సర్వే - Udayam
బేల మండలం సాంగిడి గ్రామంలో రెండో దశ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల గుర్తింపునకు శనివారం సర్వే నిర్వహించారు. స్పెషల్‌ ఆఫీసర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ విష్ణు రాథోడ్‌ గుడిసెల్లో నివసిస్తున్న కుటుంబాల వివరాలు సేకరించారు. ఇళ్లు లేని నిరుపేదలను గుర్తించి అర్హులకు పథకం ప్రయోజనం అందించడమే లక్ష్యమని యువజన కాంగ్రెస్‌ నాయకుడు సామ రూపేష్‌రెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...