Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్ల జాబితాలపై ఆదేశాలు

Follow Udayam on Google
sreekanth patel Aug 26, 2026 1:36 PM మహబూబ్‌నగర్General
ఇందిరమ్మ ఇళ్ల జాబితాలపై ఆదేశాలు - Udayam
గుడిసెల జాబితాలను నిర్ణీత గడువులోగా సమర్పించాలని అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అధికారులను ఆదేశించారు. నివేదికలు ఇవ్వడంలో ఆలస్యం చేస్తున్న అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Comments

G
Loading comments...