వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన ఫైనల్ బిల్లులు విడుదల కావడంతో భూపాల్‌నగర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్క చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.
బిల్లుల విడుదలతో లబ్ధిదారులకు ఆర్థిక ఊరట లభించిందని సర్పంచ్ రమణారెడ్డి తెలిపారు.
Comments
Loading comments...

