Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్‌తో నేడు పరోక్ష చర్చలు: ట్రంప్

Follow Udayam Digital on Google
విఘ్నేష్ రెడ్డి Aug 03, 2026 11:36 AM ఆల్ ఇండియా అంతర్జాతీయ
ఇరాన్‌తో నేడు పరోక్ష చర్చలు: ట్రంప్ - Udayam Digital
ఇరాన్‌తో మధ్యవర్తుల ద్వారా నేడు చర్చలు జరగనున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ దౌత్య ప్రయత్నాల నేపథ్యంలో ఈ చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. హోర్ముజ్ జలసంధి నిర్వహణ, ఇరాన్ అణు కార్యక్రమంపై ఒప్పందం సాధ్యమవుతుందని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చర్చలపై ఇరాన్ అధికారికంగా స్పందించలేదు.

Comments

G
Loading comments...