Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రేటర్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం!

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jul 21, 2026 9:36 AM హైదరాబాద్General
గ్రేటర్‌లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం! - Udayam
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. స్థలాల కొరతను అధిగమించి, క్యూర్‌ పరిధిలోని 16 నియోజకవర్గాల్లో తొలివిడతగా 7,680 ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో క్యూర్‌ పరిధిలో లక్ష ఇళ్లను నిర్మించడమే లక్ష్యమని, మిగతా నియోజకవర్గాల్లోనూ త్వరలోనే స్థలాలను గుర్తిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

Comments

G
Loading comments...