Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తాడిచర్లలో ఇందిరమ్మ ఇళ్ల నిధుల కోసం ఎదురుచూపులు

Follow Udayam on Google
Harika Sep 29, 2026 10:40 AM జయ శంకర్ భూపాలపల్లి General
తాడిచర్లలో ఇందిరమ్మ ఇళ్ల నిధుల కోసం ఎదురుచూపులు - Udayam
తాడిచర్లలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులు రెండో విడత నిధుల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసినప్పటికీ, తమ బ్యాంకు ఖాతాల్లో నగదు ఇంకా జమ కాలేదని పలువురు లబ్ధిదారులు చెబుతున్నారు. ఇంటి నిర్మాణ పనులు ముందుకు తీసుకెళ్లేందుకు రెండో విడత నిధులు అవసరమని వారు పేర్కొంటున్నారు.

Comments

G
Loading comments...