Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరాపార్క్ వద్ద BJP మహా దీక్ష

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 05, 2026 5:00 PM హైదరాబాద్General
ఇందిరాపార్క్ వద్ద BJP మహా దీక్ష - Udayam
హైదరాబాద్ : ఇందిరాపార్క్ వద్ద ఈరోజు బీజేపీ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహిస్తోంది. తమ భూములను 22-A నిషేధిత జాబితాలో చేర్చిన ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా భూ భారతి చట్టంపై 'బాధితులారా.. కదలిరండి మీ భూములు మీవే.. మీ హక్కు మీకే' అనే నినాదంతో బీజేపీ మహా దీక్ష చేపడుతోంది. కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు. మరికొద్దిసేపట్లో దీక్ష ప్రారంభం కానుంది.

Comments

G
Loading comments...