Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ఈసీ ఆఫీస్‌ వరకు కాంగ్రెస్ ర్యాలీ

Follow Udayam on Google
G. Sathish Sep 28, 2026 8:58 AM హైదరాబాద్General
ఇందిరాగాంధీ విగ్రహం నుంచి ఈసీ ఆఫీస్‌ వరకు కాంగ్రెస్ ర్యాలీ - Udayam
తెలంగాణలో నేడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించనున్నారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ, ఎన్నికల సంఘం తీరుపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టి, అక్కడి నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది

Comments

G
Loading comments...