వార్తలకు తిరిగి వెళ్లండి
ఇందిరమ్మ టవర్స్ కోసం హెల్ప్‌లైన్ ప్రారంభం

హైదరాబాద్‌లోని క్యూర్ (CURE) పరిధిలో నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్స్ ఫ్లాట్ల దరఖాస్తుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్ (040-24603572)ను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు.
ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉండే ఈ సేవలు తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ భాషల్లో లభిస్తాయని, దరఖాస్తుకు ఆధార్ కార్డు ఒక్కటే సరిపోతుందని మంత్రి తెలిపారు.
Comments
Loading comments...