Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్లపై సర్పంచుల నిరసన

Follow Udayam on Google
పార్వతి దేవి Jul 24, 2026 5:50 PM నారాయణపేటGeneral
ఇందిరమ్మ ఇళ్లపై సర్పంచుల నిరసన - Udayam
ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో మంత్రి సిఫారసు తప్పనిసరి అనడంపై ఊట్కూర్ మండల సర్పంచులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులను పూర్తిగా పక్కన పెడుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతపై కూడా సమావేశంలో తీవ్ర చర్చ జరిగింది. వెంటనే ఉపాధ్యాయులను నియమించకపోతే పాఠశాలకు తాళం వేయాల్సి వస్తుందని సర్పంచులు హెచ్చరించారు.

Comments

G
Loading comments...