Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పొడిగింపు

Follow Udayam on Google
రచన దేవి Aug 11, 2026 8:28 AM హైదరాబాద్తెలంగాణ
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పొడిగింపు - Udayam
హైదరాబాద్‌లో ఇళ్లులేని పేదల కోసం ఇందిరమ్మ ఇళ్ల పథకం దరఖాస్తుల గడువును తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 15 వరకు పొడిగించింది. 16 నియోజకవర్గాల్లో నిర్మిస్తున్న 7,340 ఇళ్ల కోసం తొలుత ఆగస్టు 10 వరకు గడువు విధించారు. వరుస సెలవుల నేపథ్యంలో మరో ఐదు రోజులు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఇప్పటివరకు CURE పరిధిలో 46,121 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...