వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల విషయంలో ప్రజలను మోసం చేస్తోందని భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. ఫీజు బకాయిలతో 40 లక్షల మంది యువత ఇబ్బందులు పడుతున్నారని, రుణమాఫీ పేరుతో 22 లక్షల మంది రైతులను మోసం చేశారని విమర్శించారు.
వ్యవసాయ కూలీలకు ఏటా రూ.12 వేలు ఇస్తామని హామీ ఇచ్చినా ఇప్పటివరకు అమలు చేయలేదన్నారు.
Comments
Loading comments...

