Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి

Follow Udayam on Google
SHRUTHI Aug 28, 2026 7:54 PM హైదరాబాద్General
అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు: మంత్రి పొంగులేటి - Udayam
అర్హులైన పేదలందరికీ నిష్పక్షపాతంగా ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మొదటి విడతలో 7,350 ఇళ్లను లాటరీ ద్వారా లబ్ధిదారులకు అందిస్తున్నట్లు చెప్పారు. మరో 10 రోజుల్లో రెండో విడత జాబితా విడుదల చేస్తామన్నారు. 16 నియోజకవర్గాల్లో స్థలాల సేకరణ, టెండర్లు పూర్తయ్యాయని, రెండు మూడు రోజుల్లో టవర్ల నిర్మాణం ప్రారంభిస్తామని వెల్లడించారు.

Comments

G
Loading comments...