వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. కొత్తగూడెం జిల్లాలో పర్యటించి సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపనలు, ఇళ్ల ప్రారంభోత్సవాలు చేశారు.
రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, కలెక్టర్ అంకిత్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

