Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లబెల్లిలో నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు

Follow Udayam on Google
Harika Aug 31, 2026 3:34 PM వరంగల్General
నల్లబెల్లిలో నిరుపేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు - Udayam
నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన వనజ-అఖిల్‌ దంపతుల నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం జరిగింది. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్‌ కట్‌ చేశారు. ప్రతి పేద కుటుంబానికి సొంతిల్లు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంతో అర్హులైన నిరుపేదల గృహ కలను సాకారం చేస్తున్నామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...