Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్ల పనుల పరిశీలన

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Jul 22, 2026 2:01 PM కామరెడ్డిGeneral
ఇందిరమ్మ ఇళ్ల పనుల పరిశీలన - Udayam
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం కొల్లూరులో ఇందిరమ్మ ఇళ్ల పనులను సర్పంచ్ నాందేవ్, హౌసింగ్ ఏఈ వినీత్, కార్యదర్శి రాధిక పరిశీలించారు. పనుల నాణ్యతను సమీక్షించి, లబ్ధిదారులకు సూచనలు చేశారు. ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. లబ్ధిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఇళ్లను త్వరగా పూర్తి చేసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...