వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్‌కర్నూలు జిల్లా వెల్దండ మండలం పలుగు తండాలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలను ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రారంభించారు. సర్పంచ్ రమేష్ నాయక్‌తో కలిసి పూజలు నిర్వహించి లబ్ధిదారుల ఇళ్లలో ప్రవేశ కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా అర్హులైన వారందరికీ ఇందిరమ్మ గృహాలు అందజేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...
