Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశాలకు ఎమ్మెల్సీ

Follow Udayam on Google
Harika Aug 26, 2026 3:04 PM నల్గొండGeneral
ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశాలకు ఎమ్మెల్సీ - Udayam
దామచర్ల మండలం ఐలాపురం గ్రామానికి చెందిన నూనావత్ విజయ నాగ నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కేతావత్ శంకర్‌నాయక్ హాజరయ్యారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొని కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు. పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్సీ తెలిపారు. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందేలా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.

Comments

G
Loading comments...