Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్ల బిల్లులకు రూ.300 కోట్లు

Follow Udayam on Google
Harika Aug 22, 2026 12:02 PM కరీంనగర్General
ఇందిరమ్మ ఇళ్ల చివరి బిల్లుల కోసం రూ.300 కోట్లు సోమవారం విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. కేంద్రం నుంచి పీఎంఏవై-జీ కింద రావాల్సిన రూ.72 వేల నిధుల్లో జాప్యం జరుగుతోందని, లబ్ధిదారులను ఇబ్బంది పెట్టబోమని చెప్పారు. 2026 మార్చి 31 వరకు పూర్తైన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన చివరి బిల్లులను ఈ నిధులతో చెల్లిస్తామని మంత్రి పేర్కొన్నారు. మిగతా బిల్లులను కూడా చెల్లిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...