Udayam Digital
Menu
హోమ్
మా గురించికాంటాక్ట్
Back to feed

విజయవాడ-వారణాసి మధ్య నేరుగా ఇండిగో సర్వీసులు

Sonia Singh Jun 07, 2026 5:15 AM విజయవాడ 4 viewsabout 3 hours ago
విజయవాడ-వారణాసి మధ్య నేరుగా ఇండిగో సర్వీసులు - Udayam Digital
ఆగస్టు 13 నుంచి విజయవాడ-వారణాసి మధ్య ఇండిగో సంస్థ నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించనుంది. టికెట్ బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ప్రతి మంగళ, గురు, శనివారాల్లో ఈ విమానాలు అందుబాటులో ఉంటాయి. ఈ సర్వీసులు విజయవాడ నుంచి సా.6:20 గంటలకు బయలుదేరి రాత్రి 8:15 గంటలకు వారణాసి చేరుకుంటాయి. ఈ కొత్త విమానాలు యాత్రికులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలకు ఎంతో ప్రయోజనం చేకూర్చనున్నాయి.

Comments

G
Loading comments...