Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చెన్నై సమీపంలో ఇండిగో విమానం ఇంజిన్‌ ఫెయిల్

Follow Udayam on Google
లక్ష్మి దేవి Aug 12, 2026 11:39 AM ఆల్ ఇండియా జాతీయ
చెన్నై సమీపంలో ఇండిగో విమానం ఇంజిన్‌ ఫెయిల్ - Udayam
కోల్‌కతా నుంచి చెన్నై వస్తున్న ఇండిగో విమానంలో ల్యాండింగ్‌కు ముందు ఎడమ ఇంజిన్ విఫలమైంది. 224 మంది ప్రయాణికులతో ఉన్న విమానానికి సురక్షిత ల్యాండింగ్ కోసం చెన్నై విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. అప్రమత్తమైన అధికారులు ఏర్పాట్లు చేయగా, ఏడు నిమిషాల తర్వాత విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. మరో 10 నిమిషాలకు ఎమర్జెన్సీని ఉపసంహరించడంతో విమానాశ్రయ కార్యకలాపాలు సాధారణ స్థితికి చేరుకున్నాయి.

Comments

G
Loading comments...