Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండిగో విమానానికి రాజ్‌కోట్‌లో అత్యవసర ల్యాండింగ్

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jul 27, 2026 4:37 PM జాతీయంGeneral
ఇండిగో విమానానికి రాజ్‌కోట్‌లో అత్యవసర ల్యాండింగ్ - Udayam
ముంబై నుంచి దుబాయ్ వెళ్తున్న ఇండిగో విమానం కార్గో ప్రాంతంలో పొగ రావడంతో గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో అత్యవసరంగా ల్యాండ్ అయింది. విమానంలో మొత్తం 194 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న వెంటనే పైలట్లు అప్రమత్తమై ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులందరూ సురక్షితంగా బయటకు వచ్చినట్లు రాజ్‌కోట్ ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ దిగాంత బోరా వెల్లడించారు.

Comments

G
Loading comments...