Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లోక్‌సభలో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ బిల్లు-2026

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 03, 2026 4:34 PM జాతీయంGeneral
లోక్‌సభలో ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ బిల్లు-2026 - Udayam
ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (ఐఎస్‌ఐ)కు కొత్త చట్టపరమైన వ్యవస్థ కల్పించే బిల్లు-2026ను కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. జాతీయ ప్రాధాన్య సంస్థ హోదాను కొనసాగిస్తూ, డేటా సైన్స్, ఆధునిక సాంకేతికతలు, పరిశ్రమలతో భాగస్వామ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని బిల్లులో ప్రతిపాదించారు. అలాగే ఐఎస్‌ఐకి అధిక పరిపాలనా, ఆర్థిక స్వయంప్రతిపత్తి కల్పించే నిబంధనలు ఇందులో ఉన్నాయి.

Comments

G
Loading comments...