Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భారత రైల్వే అరుదైన ఘనత.

Follow Udayam on Google
హరిక శర్మ Jul 24, 2026 3:14 PM జాతీయంGeneral
భారత రైల్వే అరుదైన ఘనత. - Udayam
ప్రపంచంలోనే అత్యధికంగా విద్యుదీకరించబడిన రెండవ అతిపెద్ద నెట్‌వర్క్‌గా భారత రైల్వేస్ సంచలనం సృష్టించింది. దేశంలోని బ్రాడ్ గేజ్ నెట్‌వర్క్‌లో ఏకంగా 99.6 శాతం లైన్లు ఇప్పుడు విద్యుత్ శక్తితోనే నడుస్తున్నాయి. పర్యావరణ హితమైన రవాణాతో పాటు, ఇంధన ఆదా దిశగా భారత రైల్వేస్ వేగంగా ముందడుగు వేస్తూ ఈ చారిత్రక మైలురాయిని సాధించింది.

Comments

G
Loading comments...