వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా నిఘా సంస్థ 'సీఐఏ' ఏజెంట్‌గా అవతారమెత్తిన ఒక భారత సంతతి వ్యక్తి ఇండోనేషియాతో రహస్య ఒప్పందాలు కుదుర్చుకున్న వ్యవహారం అంతర్జాతీయంగా వెలుగులోకి వచ్చింది. అధికారిక హోదాను అడ్డం పెట్టుకుని ఆయన ఈ అక్రమ డీల్స్ నడిపినట్లు సమాచారం.
ఈ భారీ కుంభకోణంపై అమెరికా దర్యాప్తు సంస్థలు నిఘా పెట్టాయి. సదరు వ్యక్తి భద్రతా నిబంధనలను ఉల్లంఘించి భారీగా నిధులు చేతులు మార్చినట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించి విచారణను వేగవంతం చేశారు.
Comments
Loading comments...

