Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెమీస్‌లోకి భారత పురుషుల జట్టు!

Follow Udayam Digital on Google
వినయ్ కుమార్ Jul 30, 2026 1:56 PM అల్ ఇండియా క్రీడలు
సెమీస్‌లోకి భారత పురుషుల జట్టు! - Udayam Digital
కెనడాలోని అంటారియోలో జరుగుతున్న వరల్డ్ స్క్వాష్ జూనియర్ టీమ్ ఛాంపియన్‌షిప్‌లో ఐదో సీడ్ భారత పురుషుల జట్టు సెమీఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది. క్వార్టర్స్‌లో ఇంగ్లండ్‌పై 2-1 తేడాతో విజయం సాధించింది. మరోవైపు మహిళల క్వార్టర్ ఫైనల్స్‌లో అమెరికా చేతిలో భారత్ 1-2తో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. కాగా, పురుషుల సెమీస్‌లో అమెరికాతో భారత్ తలపడనుంది.

Comments

G
Loading comments...