వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం జేఎన్టీయూ, జర్మనీకి చెందిన KFRU వర్సిటీలు సంయుక్తంగా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ (B.Tech, MS) కోర్సులను 2026-27 విద్యా సంవత్సరం నుండి ప్రారంభించనున్నాయి.
ఈ ప్రవేశాల ప్రక్రియను సులభతరం చేసేందుకు వీసీ హెచ్.సుదర్శన రావు యూనివర్సిటీలో హెల్ప్ డెస్క్‌ను ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం 7891588999/7891488999 నంబర్లను సంప్రదించవచ్చు.
Comments
Loading comments...

