వార్తలకు తిరిగి వెళ్లండి

దుబాయ్‌లోని ఓ కార్ల షోరూమ్‌లో గ్యాస్ సిలిండర్ పేలి కేరళకు చెందిన షిజిన్ పాల్ మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఐదుగురు గాయపడినట్లు అధికారులు తెలిపారు.
మంటలు అదుపు చేసే ప్రయత్నంలో ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లు సమాచారం. కొల్లాం జిల్లాకు చెందిన షిజిన్ పాల్ కుటుంబంతో భారత రాయబార కార్యాలయం సంప్రదింపులు జరుపుతోందని వెల్లడించింది.
Comments
Loading comments...
