Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇండియన్ కరెన్సీలో క్లాడ్ AI చెల్లింపులు

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 14, 2026 4:10 PM జాతీయంGeneral
ఇండియన్ కరెన్సీలో క్లాడ్ AI చెల్లింపులు - Udayam
భారతీయ యూజర్ల కోసం క్లాడ్ ఏఐ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను రూపాయల కరెన్సీలోనే అందుబాటులోకి తెస్తున్నట్లు ఆంత్రోపిక్ సంస్థ ప్రకటించింది. ఇప్పటివరకు డాలర్లలో చెల్లించడం వల్ల పడుతున్న అదనపు ఫీజులు, జీఎస్టీ భారానికి దీనితో చెక్ పడనుంది. రూపాయల్లోనే నేరుగా చెల్లించేలా క్లాడ్ ప్రో ధరను నెలకు రూ.2,000గా, టీమ్ ప్లాన్‌ను రూ.2,399గా నిర్ణయించారు. ఈ ధరల్లోనే అన్ని రకాల పన్నులు కలిసి ఉండటం విశేషం.

Comments

G
Loading comments...