Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టాస్‌ గెలిచిన భారత్‌.. జైన్‌ అరంగేట్రం

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 11:32 AM జాతీయంక్రీడలు
టాస్‌ గెలిచిన భారత్‌.. జైన్‌ అరంగేట్రం - Udayam
శ్రీలంకతో కొలంబో వేదికగా ప్రారంభమైన రెండో టెస్టులో టాస్‌ గెలిచిన భారత్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. సారాంశ్‌ జైన్‌ టీమిండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. సీనియర్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా చేతుల మీదుగా సారాంశ్‌ జైన్‌ టెస్టు క్యాప్‌ అందుకున్నాడు. శుభ్‌మన్‌ గిల్‌ భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు.

Comments

G
Loading comments...